"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా(Al<sub>2</sub>O<sub>3</sub>) సిలికా (SiO<sub>2</sub>) లను మరియు కొంత పరిమాణంలో (Na<sub>2</sub>O,K<sub>2</sub>O,MgO,CaO)లను కలిగి ఉంటుంది.
==విధానము==
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.
==మృణ్మయ పాత్రల పరిశ్రమ==
 
 
 
 
[[వర్గం:మట్టి పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/900905" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ