బాలరాజుగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బాలరాజుగూడెం''', [[ఖమ్మం జిల్లా]], [[దమ్మపేట]] మండలానికి చెందిన గ్రామము
'''బాలరాజుగూడెం''', [[ఖమ్మం జిల్లా]], [[దమ్మపేట]] మండలానికి చెందిన గ్రామము.
* ఈ గ్రామంలో ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరిలో 28 మంది తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే. ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది

ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో
ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు
ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో
సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు. [1]
{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}
{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
[1] ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013, 8వ పేజీ.

11:56, 30 ఆగస్టు 2013 నాటి కూర్పు

బాలరాజుగూడెం, ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలానికి చెందిన గ్రామము.