చాగంటి తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{సమాచారపెట్టె వ్యక్తి | name = చాగంటి తులసి | residence = | other_names =చాగంటి తుల...
(తేడా లేదు)

11:14, 9 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

చాగంటి తులసి
చాగంటి తులసి
జననంచాగంటి తులసి
ఇతర పేర్లుచాగంటి తులసి
ప్రసిద్ధితెలుగు రచయిత్రి
మతంహిందూ

చాంగంటి తులసి ప్రముఖ కథా రచయిత. ఈమె చాగంటి సోమయాజులు (చాసో) కుమార్తె.తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి.[1]




మూలాలు

యితర లింకులు