"చాగంటి తులసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{సమాచారపెట్టె వ్యక్తి | name = చాగంటి తులసి | residence = | other_names =చాగంటి తుల...)
 
| weight =
}}
'''చాంగంటి తులసి''' ప్రముఖ కథా రచయిత. ఈమె [[చాగంటి సోమయాజులు]] (చాసో) కుమార్తె.తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి.<ref>[[http://www.saarangabooks.com/magazine/2013/04/17/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8B-%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87-%E0%B0%95%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF/ సారంగ సాహిత్య వార పత్రికలో ఇంటర్వ్యూ] </ref>
 
 
==జీవిత విశేషాలు==
ఈమె [[చాగంటి సోమయాజులు]] గారి కుమార్తె. తండ్రి మరియు ఆయన స్నేహితులు గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు.వారి మధ్య గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగారామె.అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగారు. ఆ పెంపకం లో అమె చదవడం అలవర్చింది. ఆమె నిర్ణయాలు ఆమె చేసుకునే విధంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చింది ఆ కుటుంబం.మంచి కవయిత్రిగా తీర్చి దిద్దబడ్డారు<ref>[http://www.saarangabooks.com/magazine/2013/04/17/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8B-%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B1%87-%E0%B0%95%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF/ సారంగ సాహిత్య వార పత్రికలో ఆమె బాల్యం] </ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/907556" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ