"మానవ శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
స్పెల్లింగ్
చి (లింకులు)
చి (స్పెల్లింగ్)
* [[భాష|భాషాపర]] మానవశాస్త్రం (Linguistic Anthropology) - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
 
* జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు [[సంస్కృతి|సాంస్కృతిక]] మానవ శాస్త్రం (Cultural Anthropology) ప్రయత్నిస్తుంది. ఈ విభాగం [[సాంఘికసామాజిక విజ్ఞానంశాస్త్రం]] (SocialogySociology), సాంఘిక [[మనస్తత్వ శాస్త్రము]](Social Psychology) లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.
 
చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.
285

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/909054" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ