"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
==సాధారణ కుండ పాత్రలు==
ఇది సాధారణ బంక మన్ను నుండి తయారుచేసే పాత్రలు. సచ్చిద్ర పాత్రలైన కుండలు, కూజాలు, సాదహరణ ఇటుకలు, పైకప్పు పెంకులు మొదలైనవి. వీటికి మెరుపు ఉండదు. వాటి తయారీలో ఉష్ణోగ్రత 1100<sup>0</sup>C వరకు మాత్రమే పెరుగుతుంది. అందుచేత ఇవి గట్టిగా ఉండవు.
===కుండపాత్రలకు ఉపయోగించు మట్టి రకాలు===
కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా
# [[:en:Kaolin|కయోలిన్]] : దీనిని చైనా మట్టి అనికూడా అందురు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని , మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే వున్నది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
 
===ఆకారాలు చేసే పద్ధతులు===
<gallery>
File:Clay Mixing for Pottery.jpg|Preparation of Clay for Pottery in India
File:Töpferscheibe.jpg|Classic potter's kick wheel in [[Erfurt]], Germany
</gallery>
--------------------
 
==మృత్తికా పాత్రలు==
ఇవి ఎర్ర బంకమన్ను, బూడిద రంగు గల బంకమన్ను నుండి తయారుచేయబడతాయి. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450 - 1800 <sup>0</sup>C వరకు పెరుగుతుంది. అందుచేత ఇవి చాల గట్టిగా ఉంటాయి. మెరుపు కొరకు, క్వార్ట్జ్, ఫెల్‌స్ఫార్, కొంచెం బోరాక్స్, కొద్ది పరిమాణంలో లెడ్ ఆక్సైడ్ మిశ్రమాన్ని విసిరి జల్లించి సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచని లేపనము తయారు చేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ పల్చని లేపనములో ముంచి బయటకు తీసి అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఇలా తయారైన పాత్రలు మెరుపును కలిగి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ లు, విద్యుత్ బంధకపు పింగాణీ వస్తువులు, కుప్పెలు, వంటింటి సామాగ్రి, పింగాణీ కుండలు , మెరుపుగల గోడ పెంకులు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణములు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/909212" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ