"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===పొంత===
పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాస్వతంగా వుండేటట్టు మట్టి తో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని [[బాన]] లేదా [[దొంతి]] అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.
===బుడిగి===
[[బుడిగి]] అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడ వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
 
==ఆకారాలు చేసే పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/909218" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ