వులిమిరి రామలింగస్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{Infobox scientist
{{Infobox scientist
|name = ఉలిమిరి (వులిమిరి) రామలింగస్వామి<br>V. Ramalingaswami

పంక్తి 31: పంక్తి 30:
|footnotes =
|footnotes =
}}
}}

'''ఉలిమిరి (వులిమిరి) రామలింగస్వామి''' (Vulimiri Ramalingaswami) ప్రముఖ వైద్యుడు మరియు పరిశోధకుడు.

==జీవిత విశేషాలు==
రామలింగస్వామి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో 1921 , ఆగష్టు 8 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. బ్రిటన్ దేశం వెళ్ళీ ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చుకొన్నారు.

వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.
==పురస్కారాలు==
==పురస్కారాలు==
* 1967 - [[శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు]]

15:16, 14 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

ఉలిమిరి (వులిమిరి) రామలింగస్వామి
V. Ramalingaswami
జననం8 ఆగష్టు 1921
ఆంధ్ర ప్రదేశ్, India
మరణం28 మే 2001
పౌరసత్వంIndia
జాతీయతIndian
జాతిHindu
రంగములుPathology
వృత్తిసంస్థలుఅఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,
Indian Council of Medical Research,
Indian National Science Academy
చదువుకున్న సంస్థలుఆంధ్ర వైద్య కళాశాల

ఉలిమిరి (వులిమిరి) రామలింగస్వామి (Vulimiri Ramalingaswami) ప్రముఖ వైద్యుడు మరియు పరిశోధకుడు.

జీవిత విశేషాలు

రామలింగస్వామి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో 1921 , ఆగష్టు 8 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. బ్రిటన్ దేశం వెళ్ళీ ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చుకొన్నారు.

వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.

పురస్కారాలు

బయటి లింకులు