జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంగ్ల వికీ వ్యాసం బయటిలింకు కాదు
పంక్తి 70: పంక్తి 70:
* [http://www.telugucinema.com/c/publish/stars/interview_g_anand_2010.php తెలుగు సినిమా.కాంలో జి.ఆనంద్ తో ఇంటర్వ్యూ]
* [http://www.telugucinema.com/c/publish/stars/interview_g_anand_2010.php తెలుగు సినిమా.కాంలో జి.ఆనంద్ తో ఇంటర్వ్యూ]
* [http://www.imdb.com/name/nm2125976/ ఐ.ఎం.డి.బి.లో జి.ఆనంద్ పేజీ]
* [http://www.imdb.com/name/nm2125976/ ఐ.ఎం.డి.బి.లో జి.ఆనంద్ పేజీ]

* [http://en.wikipedia.org/wiki/G.Anand ఆంగ్ల వికీ లో వ్యాసం]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]

19:22, 1 అక్టోబరు 2013 నాటి కూర్పు

గేదెల ఆనందరావు.
జి. ఆనంద్
జననంగేదెల ఆనందరావు.
తులగాం శ్రీకాకుళం జిల్లా
ప్రసిద్ధితెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు


జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.

పరిచయం

నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు .
ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .
150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .

పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .

సినిమాలు

ఖ్యాతి తెచ్చిన పాటలు

  • ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక,(అమెరికా అమ్మాయి).
  • దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ,(కల్పన).
  • విఠలా విఠలా పాండురంగ విఠలా,(చక్రధారి)
  • దూరానా దూరానా తారాదీపం,(బంగారక్క)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=919207" నుండి వెలికితీశారు