మోథె (వేల్పూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''మోథె''', [[నిజామాబాదు]] జిల్లా, [[వేల్పూరు]] మండలానికి చెందిన గ్రామము
'''మోతె''', [[నిజామాబాదు]] జిల్లా, [[వేల్పూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.
* ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె కిక్ బాక్సింగ్ క్రీడలో రాణిస్తున్నది. తాజాగా
జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]

[1] ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}

17:58, 4 అక్టోబరు 2013 నాటి కూర్పు

మోతె, నిజామాబాదు జిల్లా, వేల్పూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.