కాకాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 34: పంక్తి 34:
== పరిపాలనా ==
== పరిపాలనా ==
== ప్రార్ధనాస్థలాలు ==
== ప్రార్ధనాస్థలాలు ==
Sai baba mandiramu
sri venkateswara mandiramu

== ప్రత్యేక సంప్రదాయాలు ==
== ప్రత్యేక సంప్రదాయాలు ==
== వ్యవసాయం ప్రత్యేకతలు ==
== వ్యవసాయం ప్రత్యేకతలు ==

08:26, 10 అక్టోబరు 2013 నాటి కూర్పు

కాకాని, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామము

చరిత్ర

పేరువెనుక చరిత్ర

ఒకప్పుడు అంతా చిన్న చిన్న తండాలుగా నివశించేవారు. ప్రజల మంచిచెడ్డలు చూస్తూ... చిన్న చిన్న తగాదాలు తీరుస్తూ తండా పెద్దగా ఒకాయన ఉండేవారట! అందరూ ఆయన్ని ‘కాకా’ అని పిలిచేవారట. ఆయనకు ఇద్దరు పిల్లలు. వాళ్ళని అందరూ ‘పెదకాకా’, ‘చినకాకా’ అని పిలచేవారు. కాకా తదనంతరం కూతవేటు దూరంలో ఇద్దరు కుమారులూ చిన్న గుడిసెలు వేసుకుని తండా రక్షణ చేసేవారట. పెద్ద కుమారుడున్న ప్రాంతాన్ని ‘పెదకాకావని’ చిన్నకుమారుడు ఉండే ప్రాంతాన్ని ‘చినకాకావని’ అని పిలిచేవారు. అదే ఇప్పుడు పెదకాకానిగా చినకాకానిగా పిలుస్తున్నారు.

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 4220
  • పురుషులు 2156
  • మహిళలు 2064
  • నివాసగ్రుహాలు 967
  • విస్తీర్ణం 1679 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • ముత్తనపల్లి 2 కి.మీ
  • మునుమాక 4.5 కి.మీ
  • కొండకావూరు 6 కి.మీ
  • అన్నవరం 7 కి.మీ
  • ఇక్కుర్రు 8 కి.మీ

సమీప మండలాలు

  • పశ్చిమాన రొంపిచెర్ల మండలం
  • తూర్పున నరసరావుపేట మండలం
  • పశ్చిమాన శావల్యపురం మండలం
  • దక్షణాన బల్లికురవ మండలం

మౌళిక సౌకర్యాలు

ఆరొగ్య సంరక్షణ

మంచినీటి

రోడ్దు వసతి

విద్యుద్దీపాలు

తపాలా సౌకర్యం

విద్య

పరిపాలనా

ప్రార్ధనాస్థలాలు

Sai baba mandiramu sri venkateswara mandiramu

ప్రత్యేక సంప్రదాయాలు

వ్యవసాయం ప్రత్యేకతలు

చిత్రమాలిక

వెలుపలి లింకులు

  • [1]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • [2]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
"https://te.wikipedia.org/w/index.php?title=కాకాని&oldid=922101" నుండి వెలికితీశారు