"ఆత్మబలం (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
'''ఆత్మబలం''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో "చిటపట చినుకులు పడుతూ ఉంటే" అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.
==కధకథ==
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండి తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కధకథ.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/926252" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ