66,860
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
==వెలుగు తగ్గిన తార==
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg | 250px | thumb | left | గుణ సుందరి
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది. "హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు. [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది. ఐనా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు.
|