ఎ. కరుణాకరన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:1971 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 62: | పంక్తి 62: | ||
[[వర్గం:భారతీయ చలన చిత్ర దర్శకులు]] |
[[వర్గం:భారతీయ చలన చిత్ర దర్శకులు]] |
||
[[వర్గం:1971 జననాలు]] |
[[వర్గం:1971 జననాలు]] |
||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
08:28, 20 అక్టోబరు 2013 నాటి కూర్పు
ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.
దర్శకత్వం వహించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రం | నటీనటులు | ఫలితం | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1998 | తొలిప్రేమ | పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి | సూపర్ హిట్ | |
2000 | యువకుడు | సుమంత్, భూమిక | యావరేజ్ | |
2002 | వాసు | దగ్గుబాటి వెంకటేష్, భూమిక | హిట్ | |
2005 | బాలు | పవన్ కళ్యాణ్, శ్రియా, నేహా ఒబెరాయ్ | ఫ్లాప్ | |
2006 | హ్యాపీ | అల్లు అర్జున్, జెనీలియా | హిట్ | |
2008 | ఉల్లాసంగా ఉత్సాహంగా | యశో సాగర్, స్నేహా ఉల్లాల్ | హిట్ | విజేత, నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత |
2010 | డార్లింగ్ | ప్రభాస్, కాజల్ అగర్వాల్ | సూపర్ హిట్ | |
2012 | ఎందుకంటే...ప్రేమంట! | రామ్, తమన్నా | ఫ్లాప్ |