ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు]]
[[వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు]]
[[వర్గం:తెలుగు కళాకారులు]]

13:09, 21 అక్టోబరు 2013 నాటి కూర్పు

ప్రభ తెలుగు సినీ తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము కోటి సూర్య ప్రభ. ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది[1]. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబర్ 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].

చిత్ర సమాహారం

అవార్డులు

  1. నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు - వేగుచుక్కలు (2003)

మూలాలు

  1. http://www.spmenter.com/aahaarya/Dancers.htm
  2. http://www.idlebrain.com/movie/archive/eventlist2.html
  3. http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభ_(నటి)&oldid=932303" నుండి వెలికితీశారు