మోథె (వేల్పూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
కిక్ బాక్సింగ్ క్రీడను పట్టుదలతో నేర్చుకుని రాష్ట్ర/జాతీయస్థాయిలో రాణిస్తూ, పతకాలు గూడా సాధించుచున్నది. తాజాగా, జాతీయస్థాయిలో

జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]

* ఈ గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు గారు, ఈమధ్యనే నల్లగొండ జిల్లా కలక్టరుగా నియమితులయ్యారు. వీరి తండ్రి శ్రీ నరేష్. [2]

[1] ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.

[2] ఈనాడు నిజామాబాదు, 21 అక్టోబరు 2013. 16వ పేజీ.
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}

09:40, 22 అక్టోబరు 2013 నాటి కూర్పు

మోతె, నిజామాబాదు జిల్లా, వేల్పూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.

  *  ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె తనకిష్టమైన 