"కొల్లాపూర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3413618 (translate me))
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కొల్లాపూర్||district=మహబూబ్ నగర్|mandal_map=Mahbubnagar mandals outline64.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొల్లాపూర్|villages=24|area_total=|population_total=64180|population_male=32980|population_female=31190|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=44.62|literacy_male=56.27|literacy_female=32.30}}
'''కొల్లాపూర్''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణము అభివృద్ధి చెందినది. జూన్ 15, 2011న ఈ పట్టణము మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి పురపాలక సంఘముగా మార్చబడింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 16-06-2011</ref>
* పిన్ కోడ్ నం. 509 102 ., ఎస్.టి.డి.కోడ్ నం. 08501.
 
* సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణము అభివృద్ధి చెందినది. జూన్ 15, 2011న ఈ పట్టణము మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి
పురపాలక సంఘముగా మార్చబడింది. [1]
* ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం
అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]
==మండలంలోని గ్రామాలు==
*[[చింతలపల్లి (కొల్లాపూర్)|చింతలపల్లి]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు, 16 జూన్ 2011.
[2] ఈనాడు జిల్లా ఎడిషన్, 22 అక్టోబరు 2013.10వ పేజీ.
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా మండలాలు]]
[[వర్గం:కొల్లాపూర్]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/932933" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ