చర్చ:మాయాబజార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{చెయ్యాల్సిన పనులు}}
బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి.
బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి.
[[User:Kiranc|Kiranc]] 02:57, 3 జనవరి 2006 (UTC)
[[User:Kiranc|Kiranc]] 02:57, 3 జనవరి 2006 (UTC)

12:16, 4 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

మాయాబజార్ వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • వివిధ భాషలలో మాయా బజార్ వృత్తాంతముతో వచ్చిన సినిమాల గురించి రాయాలి
  • సాంకేతిక వర్గం యొక్క పూర్తి వివరాలు సేకరించాలి
  • ముఖ్యమైన సన్నివేశాల ఫోటోలు పెట్టాలి

బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి. Kiranc 02:57, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

విజయా చిత్రాల నిర్మాతగా చక్రపాణి పేరుతో కలిపి చెబుతున్నప్పుడు ఆయన పేరు నిస్సందేహంగా నాగి రెడ్డే. విడిగా అయితేనే బి.నాగిరెడ్డి అంటారు.Trivikram 07:50, 16 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్మాతల పేర్లను మాయాబజార్ టైటిల్స్ లో ఉన్నట్లుగా మార్పు చేస్తున్నాను.

విశేషవ్యాసంగా మాయాబజార్?

మాయాబజార్ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వ్యాసాన్ని తదుపరి విశేషవ్యాసంగా ప్రదర్శిద్దామా?

-త్రివిక్రమ్ 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ప్రతిపాదన త్రివిక్రమ్. దీనిని విశేష వ్యాసం చెయ్యలంటే..ఈ సినిమా గురించి సంపూర్ణ వివరాలు మనం పొందుపరచాలి. దీనిలో నటించిన నటులు, కళాకారుల వ్యాసాలు లభ్యం కావాలి. ఇప్పుడు వ్రాసిన సమాచారం అంతంత మాత్రమే. అందరం కలసి దీనిని విశేషవ్యాసం చెయ్యవచ్చును. మిగిలిన సభ్యులు ఏమంటారో

--నవీన్ 04:38, 4 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన. అలాగే చేద్దాం --వైఙాసత్య 12:09, 4 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]