Coordinates: 17°32′31″N 80°36′43″E / 17.541915°N 80.611954°E / 17.541915; 80.611954

కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ పటము
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1: పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కొత్తగూడెం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|skyline = Kothagudem club entrance in Khammam district.jpg
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కొత్తగూడెం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|skyline = Kothagudem club entrance in Khammam district.jpg
|skyline_caption = కొత్తగూడెం క్లబ్బు
|skyline_caption = కొత్తగూడెం క్లబ్బు
| latd = 17.541915
| latd = 17.541915
పంక్తి 11: పంక్తి 11:
|mandal_map=Khammam mandals outline17.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|villages=15|area_total=|population_total=184415|population_male=92611|population_female=91804|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=67.94|literacy_male=76.45|literacy_female=59.41}}

'''కొత్తగూడెం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల ఒక చిన్న పట్టణము. ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు [[పాల్వంచ]] లు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలవు.

==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "[[భద్రాచలం రోడ్డు]] " అనే పేరుతో పిలుస్తారు. [[భద్రాచలం]] చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంటనర ప్రయాణము. [[పాల్వంచ]] పట్టణము మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు [[హైదరాబాదు]] నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, [[విజయవాడ|బెజవాడ]] నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణములో చెప్పోదగ్గ ముఖ్య అంశము [[సింగరేణి]] సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరము అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది [[పాల్వంచ]] పట్టణములో కలదు. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా కలదు.

==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==
*[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] (m+og)
*కొత్తగూడెం (m+og)
*[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] (m)
*కొత్తగూడెం (m)
*[[చాతకొండ]] (ct)
*[[చాతకొండ]] (ct)
*[[చుంచుపల్లి]] (ct)
*[[చుంచుపల్లి]] (ct)
పంక్తి 47: పంక్తి 46:
{{ఖమ్మం జిల్లా మండలాలు}}
{{ఖమ్మం జిల్లా మండలాలు}}
{{కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) మండలంలోని గ్రామాలు}}
{{కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]

04:52, 6 నవంబరు 2013 నాటి కూర్పు

కొత్తగూడెం
—  మండలం  —
ఖమ్మం పటంలో కొత్తగూడెం మండలం స్థానం
ఖమ్మం పటంలో కొత్తగూడెం మండలం స్థానం
ఖమ్మం పటంలో కొత్తగూడెం మండలం స్థానం
కొత్తగూడెం is located in Andhra Pradesh
కొత్తగూడెం
కొత్తగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో కొత్తగూడెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°32′31″N 80°36′43″E / 17.541915°N 80.611954°E / 17.541915; 80.611954
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,84,415
 - పురుషులు 92,611
 - స్త్రీలు 91,804
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.94%
 - పురుషులు 76.45%
 - స్త్రీలు 59.41%
పిన్‌కోడ్ {{{pincode}}}

కొత్తగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల ఒక చిన్న పట్టణము. ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచ లు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలవు.

రవాణా సదుపాయాలు

కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంటనర ప్రయాణము. పాల్వంచ పట్టణము మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణములో చెప్పోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరము అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణములో కలదు. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా కలదు.

మండలంలోని పట్టణాలు

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని గ్రామాలు

వెలుపలి లింకులు

మూస:కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) మండలంలోని గ్రామాలు