"వాడుకరి:Gsnaveen" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ఉపయోగకరమైన వికీ లింకులు
చి (సమాచారపెట్టె వ్యక్తి)
(ఉపయోగకరమైన వికీ లింకులు)
నా పేరు '''గార్ల సురేంద్ర నవీన్'''. నా పేరులోని '''సురేంద్ర''' మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని [[మదనపల్లె]] పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష [[తెలుగు]] కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
* [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=gsnaveen తెవికీలో నా మార్పుల గణన]
==ఉపయోగకరమైన వికీ లింకులు==
# [http://en.wikipedia.org/wiki/Help:Template మూసలు వ్రాయడం ఎలా?]
# [http://en.wikipedia.org/wiki/Help:Advanced_templates క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?]
# [http://en.wikipedia.org/wiki/Help:A_quick_guide_to_templates మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం]
# [http://meta.wikimedia.org/wiki/ParserFunctions పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....]
==జవాబులేని ప్రశ్నలు==
# 1937 మరియు 1947 లో మోహినీ రుక్మాంగద పేరుతో విడుదలైన సినిమాలు రెండా లేక 1937 విడుదలైన సినిమా మాత్రమే నిజమా.
# 1948 సంవత్సరం విడుదలైన చంద్రలేఖ సినిమా తమిళం, హిందీ లో మాత్రమే విడుదలైందా లేక తెలుగులో కూడా విడుదలైందా?
==నేను తరచు వాడే మూసలు==
<pre>
 
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 09:18, 6 జనవరి 2007 (UTC)
 
==జవాబులేని ప్రశ్నలు==
# 1937 మరియు 1947 లో మోహినీ రుక్మాంగద పేరుతో విడుదలైన సినిమాలు రెండా లేక 1937 విడుదలైన సినిమా మాత్రమే నిజమా.
# 1948 సంవత్సరం విడుదలైన చంద్రలేఖ సినిమా తమిళం, హిందీ లో మాత్రమే విడుదలైందా లేక తెలుగులో కూడా విడుదలైందా?
 
{{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యుడు}}
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/94415" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ