"ఆక్సిజన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
88 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
#2NaNO<sub>3</sub> → 2NaNO<sub>2</sub> + O<sub>2</sub> ↑
==పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీ==
ఒక పరీక్షనాళిక లో కొంత పొటాNveen
ఒక పరీక్షనాళిక లో కొంత పొటాషియం పెర్మాంగనేట్ ను తీసుకొని ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా ను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.<br />
 
సమీకరణం: 2KMnO<sub>4</sub> → K<sub>2</sub>MnO<sub>4</sub>+MnO<sub>2</sub> +O<sub>2</sub>↑
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/945425" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ