వాడుకరి:రాకేశ్వర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
==తలపెట్టిన పనులు==
==తలపెట్టిన పనులు==
* [[మళయాళ భాష]] అనువాదం
* [[మళయాళ భాష]] అనువాదం
* ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
* మార్టిన్ లూథర్ కింగ్ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
* మార్టిన్ లూథర్ కింగ్ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం

01:00, 10 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్ ఆచంట.

వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను.

ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

  • మళయాళ భాష అనువాదం
  • ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
  • మార్టిన్ లూథర్ కింగ్ ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం