"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
.
చి (.)
[[File:Potter at work, Jaura, India.jpg|thumb|మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామం లో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.]]
బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ పాత్రలు''' అంటారు. వీటిని ఆంగ్లంలో[[ఆంగ్లం]]లో '''సిరామిక్స్''' అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రదమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు[[కుండ]]లు.మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి కలవు.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/949982" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ