కందం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+వర్గము
+మూస
పంక్తి 1: పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
==కందం==
==కందం==
===ఉదాహరణ 1:===
===ఉదాహరణ 1:===

11:49, 14 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

కందం

ఉదాహరణ 1:

గారామున గౌశికమఖ

మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్

ఘోరాజిద్రుంచి తోలెను

మారీచున్నీచు గపటమంజులరోచున్

లక్షణములు

పాదాలు: 4

1,3 పాదాలలో గణాల సఖ్య = 3

2,4 పాదాలలో గణాల సంఖ్య = 5

ఇహ వాటిలో కేవలం గగ, భ, జ, స, నల గణాలు మాత్రమే ఉండాలి

మరియు

రెండు నియమాలు పాటించవలెను


ఒకటి: 1,2 పాదాలలో బేసి గణంగా "జ" గణం ఉండరాదు


రెండు: 3, 4 పాదాలలో చివర గగ లేదా స గణాలు మాత్రమే ఉండవలెను

యతి

నాలుగవ గణం మొదటి అక్షరం

ప్రాస

ప్రాస పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు


ఉదాహరణ 2:

భూతలనాథుడు రాముడు

ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం

ఘాతన్ భాగ్యోపేతన్

సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

"https://te.wikipedia.org/w/index.php?title=కందం&oldid=95437" నుండి వెలికితీశారు