మల్కాపూర్ (తాండూర్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
* జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
* జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
* రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు
* రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు
==రాజకీయాలు==

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{తాండూర్ మండలంలోని గ్రామాలు}}
{{తాండూర్ మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]]

18:06, 24 నవంబరు 2013 నాటి కూర్పు

తాండూరు మండలంలో మల్కాపూర్ గ్రామ స్థానం (పసుపు రంగులో ఉన్నది)

మల్కాపూర్, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.

జనాభా

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487.

దర్శనీయ స్థలాలు

  • సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు.

విద్యాసంస్థలు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
  • రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు

రాజకీయాలు

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.[1]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013