క్షౌరశాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q1195245 (translate me)
పంక్తి 13: పంక్తి 13:
*తైలమర్ధనము
*తైలమర్ధనము
*గోళ్ళు కత్తిరింపు
*గోళ్ళు కత్తిరింపు

===స్త్రీలు===
===స్త్రీలు===
*జుట్టు కత్తిరింపు
*జుట్టు కత్తిరింపు

15:09, 28 నవంబరు 2013 నాటి కూర్పు

ఒక క్షౌరశాల లోని లోపలి దృశ్యం.

క్షౌరశాల స్త్రీ పురుషుల అందాలకు మెరుగులు దిద్దే ఒక ప్రదేశము. వీటిని సౌందర్య శాల లని కూడా పిలుస్తారు. ఇవి స్త్రీ పురుషులకు విడి విడి గానూ లేదా కలసి కూడా ఉంటాయి. పల్లెలలో వీటిని మంగలి అంగడి అని వ్యవహరిస్తారు.

చరిత్ర

ప్రాచీన కాలము నుండి మానవుడు వ్యర్థాలైన జుట్టు, గోళ్ళు తొలగించడానికి వివిధ పద్దతులను ఆశ్రయించేవాడు. కాలక్రమేణా ఈ సేవలను ఒక ప్రత్యేక వర్గ ప్రజలు అందించసాగారు. వీరిని వ్యవహారములో నాయీ బ్రాహ్మణులు లేదా మంగలివారు గా పిలిచేవారు. నేడు ఈ వర్గము వారే కాక ఇతర వర్గాలు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. ఈ సేవలను శాస్త్రీయంగా నేర్పించడానికి వివిధ సంస్థలు కూడా వెలిశాయి.

క్షౌరశాల లో లభించే సేవలు

క్షౌరశాల లో స్త్రీలు, పురుషులు మరియు పిల్లలకు వివిధ రకాల సేవలు లభిస్తాయి.

ముఖ మర్ధనము చేయించుకొంటున్న ఒక స్త్రీ.

పురుషులు

  • జుట్టు కత్తిరింపు
  • గడ్డము గొరుగుట
  • ముఖ మర్ధన
  • తైలమర్ధనము
  • గోళ్ళు కత్తిరింపు

స్త్రీలు

  • జుట్టు కత్తిరింపు
  • ముఖ మర్ధన
  • తైలమర్ధనము
  • గోళ్ళు కత్తిరింపు
  • ఇతర సౌందర్య సేవలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=క్షౌరశాల&oldid=961092" నుండి వెలికితీశారు