వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 24, 2013 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 65: పంక్తి 65:
==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
<gallery>
<gallery>
File:Tewiki Monthly Meeting (24.11.2013) 01.jpg|thumb|స్క్రీన్ పై వికీపీడియా వీక్షణ
File:Tewiki Monthly Meeting (24.11.2013) 01.jpg|స్క్రీన్ పై వికీపీడియా వీక్షణ
File:Tewiki Monthly Meeting (24.11.2013) 02.jpg|thumb|పాల్గొన్న వికీపీడియన్లు
File:Tewiki Monthly Meeting (24.11.2013) 02.jpg|పాల్గొన్న వికీపీడియన్లు
File:Tewiki Monthly Meeting (24.11.2013) 03.jpg|thumb|రాజశేఖర్ శిక్షణ
File:Tewiki Monthly Meeting (24.11.2013) 03.jpg|రాజశేఖర్ శిక్షణ
</gallery>
</gallery>



19:31, 28 నవంబరు 2013 నాటి కూర్పు

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

సమావేశం నిర్వాహకులు

సమావేశానికి ముందస్తు నమోదు

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. Pranayraj1985 (చర్చ) 10:42, 1 నవంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
  1. --అర్జున (చర్చ) 09:35, 24 నవంబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

  • దశమ వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలు కశ్యప్ గారు వివరించారు. CDs తయారి, వికీపీడియా శిక్షణా శిబిరాలు, ఈ-తెలుగు స్టాల్, 10మంది వికీపీడియన్ల ఎంపిక మరియు బహుమతి గురించిన చర్చ జరిగింది.
  • ఈ-తెలుగు స్టాల్ కోసం National Book Trust వాళ్ల అనుమతి అవసరం. దీనిని కశ్యప్ గారికి అప్పగించడం జరిగింది.
  • భాస్కరనాయుడు గారు జానపదకళారూపం ప్రాజెక్టులో జరిగిన కృషి వివరించారు. అన్ని వ్యాసాలకు మూలాలు ఉండాలని అర్జునరావు గారు సూచించారు.
  • వికీసోర్స్ లో ఉన్న వృక్షశాస్త్రంను వికీకరణ చేయడం ప్రారంభమైందని రాజశేఖర్ చెప్పారు. అందులో ఉన్న అధ్యాయాలుగా విడదీయీలని అర్జునరావు గారు సూచించారు.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం ప్రణాలిక తయారీ గురించి రాజశేఖర్ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు తాత్కాలిక ముగింపు పలికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే బాగుంటుందని, అంతేకాకుండా ముందుగా స్థానిక అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అర్జునరావు అన్నారు.
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు

చిత్రమాలిక