చినకొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 36: | పంక్తి 36: | ||
== ప్రార్ధనాస్థలాలు == |
== ప్రార్ధనాస్థలాలు == |
||
1. రామాలయం: గోవాడ రోడ్డులో |
|||
2. ఆంజనేయ స్వామి దేవాలయం: జాతీయ రహదారి-5 |
|||
3. అంకమ్మ తల్లి దేవాలయం: కలవకూరు రోడ్డులో |
|||
4. తెలుగు బాప్టిస్ట్ చర్చి: ధర్మవరం రోడ్డులో |
|||
'ప్రత్యేకత:ఈ గ్రామానికి అతి చేరువలో "శింగరకొండ" పుణ్యక్షేత్రం కొలువై ఉంది. మొట్టమొదటి సారిగా శింగరకొండ తిరునాళ్ళను ప్రారంభించినది ఈ గ్రామ వాసులే. |
|||
== ప్రత్యేక సంప్రదాయాలు == |
== ప్రత్యేక సంప్రదాయాలు == |
||
== వ్యవసాయం ప్రత్యేకతలు == |
== వ్యవసాయం ప్రత్యేకతలు == |
10:39, 30 నవంబరు 2013 నాటి కూర్పు
చినకొత్తపల్లి, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామము
చరిత్ర
పేరువెనుక చరిత్ర
గణాంకాలు
- 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
- జనాభా 4506
- పురుషులు 2328
- మహిళలు 2178
- నివాసగ్రుహాలు 1008
- ప్రాంతీయబాష తెలుగు
సమీప గ్రామాలు
- గోవాడ 2.4 కి.మీ
- ధర్మవరం 2.5 కి.మీ
- కొప్పెరపాడు 3.6 కి.మీ
- చక్రాయపాలెం 4.3 కి.మీ
- వెంపరాల 4.8 కి.మీ
సమీప పట్టణాలు
- అద్దంకి 11.8 కి.మీ
- బల్లి కురువ 12 కి.మీ
- మార్టూరు 16.1 కి.మీ
- జనకవరం పంగులూరు 17.4 కి.మీ
మౌళిక సౌకర్యాలు
ఆరొగ్య సంరక్షణ
ntr sujala sravanthi ,chinakothapalli \
మంచినీటి
రోడ్దు వసతి
విద్యుద్దీపాలు
తపాలా సౌకర్యం
విద్య
పరిపాలనా
ప్రస్తుతం చినకొత్తపల్లి కి వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు.అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఉన్నారు.మొత్తం 11 వార్దులు ఉన్నాయి.అందులో 6 వార్దులు టి.డి.పి వారు .5 ప్రత్యర్ది పార్టీ వారువి. మానం దాసు(టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం. - సేకరణ: మీ చాగంటి.
ప్రార్ధనాస్థలాలు
1. రామాలయం: గోవాడ రోడ్డులో 2. ఆంజనేయ స్వామి దేవాలయం: జాతీయ రహదారి-5 3. అంకమ్మ తల్లి దేవాలయం: కలవకూరు రోడ్డులో 4. తెలుగు బాప్టిస్ట్ చర్చి: ధర్మవరం రోడ్డులో
'ప్రత్యేకత:ఈ గ్రామానికి అతి చేరువలో "శింగరకొండ" పుణ్యక్షేత్రం కొలువై ఉంది. మొట్టమొదటి సారిగా శింగరకొండ తిరునాళ్ళను ప్రారంభించినది ఈ గ్రామ వాసులే.
ప్రత్యేక సంప్రదాయాలు
వ్యవసాయం ప్రత్యేకతలు
ఈ గ్రామంలో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిదిలో భాగంగా వరి వీరి ప్రధాన పంటగా చెప్పవచ్చు. తరువాత మిరప, కంది, ప్రత్తి, మొక్కజొన్న మొదలైన వాణిజ్య పంటలు పండిస్తుంటారు. అలాగే అన్ని కాలాల్లో కూరగాయల సాగు వీరి ప్రధాన జీవనాధారం. పాడి పరిశ్రమ కూడా వీరి ఆదాయ వనరు. అలాగే మిగతా పొరుగు గ్రామాలతో పోల్చితే ఈ గ్రామంలో ఉల్లి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. -సేకరణ: మీ చాగంటి
చిత్రమాలిక
వెలుపలి లింకులు
గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]