అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:

[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా [[అమలాపురము]] తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/48 అనాతవరం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము; ద్వితీయ సంపుటం; పేజీ 48.]</ref>

==గణాంకాలు==

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగ్రుహాలు 1,393 ఉన్నాయి.
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

07:14, 10 డిసెంబరు 2013 నాటి కూర్పు

అనాతవరం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..

మట్టపర్తి వారి పాలెం

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.[1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగ్రుహాలు 1,393 ఉన్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనాతవరం&oldid=971961" నుండి వెలికితీశారు