Coordinates: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E / 16.218631; 80.197334

నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిన్ కోడ్
చి యంత్రము కలుపుతున్నది {{Infobox Settlement/sandbox| ‎|name = |native_name = |nickname = |settlement_type = రెవిన్యూ గ్రామం <!-- images and maps -----------> |image_skyline = |image...
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Settlement/sandbox|
‎|name =
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 =
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషులు
|population_blank1 =
|population_blank2_title = స్త్రీలు
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులు
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలు
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నాదెండ్ల||district=గుంటూరు
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నాదెండ్ల||district=గుంటూరు
| latd = 16.218631
| latd = 16.218631

18:34, 14 డిసెంబరు 2013 నాటి కూర్పు

{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
నాదెండ్ల
—  మండలం  —
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
నాదెండ్ల is located in Andhra Pradesh
నాదెండ్ల
నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో నాదెండ్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E / 16.218631; 80.197334
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం నాదెండ్ల
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 61,900
 - పురుషులు 31,250
 - స్త్రీలు 30,640
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.18%
 - పురుషులు 65.52%
 - స్త్రీలు 44.69%
పిన్‌కోడ్ 522234

నాదెండ్ల (ఆంగ్లం: Nadendla) గుంటూరు జిల్లాలోని ఒక ప్రాచీన గ్రామం. ఈ గ్రామం చిలకలూరిపేటకు వాయవ్యంగా 15 కి.మీ. దూరంలో ఉంది. పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శివాలయం, గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.

మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రధం ఉన్నదని ప్రతీతి.ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం. ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు

గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 11149
  • పురుషులు 5684
  • మహిళలు 5465
  • నివాసగ్రుహాలు 2739
  • విస్తీర్ణం 4020 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • తిమ్మాపురం 4 కి.మీ
  • చిరుమామిళ్ళ 5 కి.మీ
  • యడ్లపాడు 6 కి.మీ
  • దింతెనపాడు 6 కి.మీ
  • తూబాడు 6 కి.మీ

సమీప మండలాలు

  • తూర్పున యడ్లపాడు మండలం
  • దక్షణాన చిలకలూరిపేట మండలం
  • ఉత్తరాన ఫిరంగిపురం మండలం
  • పశ్చిమాన నరసరావుపేట మండలం

మండలంలోని గ్రామాలు

  1. సాతులూరు
  2. చందవరం
  3. గొరిజవోలు
  4. సంకురాత్రిపాడు
  5. చిరుమామిళ్ళ
  6. తూబాడు
  7. కనుపర్రు
  8. ఈర్లపాడు
  9. గణపవరం(నాదెండ్ల)
  10. నాదెండ్ల
  11. అప్పాపురం
  12. జంగాలపల్లి (నాదెండ్ల మండలం)

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
  • [2] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి


"https://te.wikipedia.org/w/index.php?title=నాదెండ్ల&oldid=975369" నుండి వెలికితీశారు