అడ్లూరి అయోధ్యరామకవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
అడ్లూరి అయోధ్యరామకవి పత్రికా నిర్వాహకుడు, కవి, రచయిత, నైజాం విముక్తి పోరాట యోధుడు.

== రాజకీయ రంగం ==
== రాజకీయ రంగం ==
అయోధ్యరామకవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు.
అయోధ్యరామకవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలన వ్యవస్థల్లోని లోపాలు తెలియజేసే బుర్రకథలు చెప్తూ ఊరూరా తిరిగేవారు. పత్రిక, పుస్తకప్రచురణ, కథారచన వంటివి ఆయుధంగా చేసుకుని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.

== రచన రంగం ==
== రచన రంగం ==

05:03, 20 డిసెంబరు 2013 నాటి కూర్పు

అడ్లూరి అయోధ్యరామకవి పత్రికా నిర్వాహకుడు, కవి, రచయిత, నైజాం విముక్తి పోరాట యోధుడు.

రాజకీయ రంగం

అయోధ్యరామకవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలన వ్యవస్థల్లోని లోపాలు తెలియజేసే బుర్రకథలు చెప్తూ ఊరూరా తిరిగేవారు. పత్రిక, పుస్తకప్రచురణ, కథారచన వంటివి ఆయుధంగా చేసుకుని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.

రచన రంగం

ప్రచురణరంగం