"హైదరాబాద్ రాజ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ '''హైదరాబాద్ రాష్ట్రం''' 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన [[భారతదేశం]]లో గాని లేదా [[పాకిస్తాన్]] లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
 
 
==ఇవి కూడా చూడండి==
* [[ఆపరేషన్ పోలో]] - హైదరాబాద్ రాష్ట్రాన్ని ను భారతదేశంలో కలుపుకునేందుకు జరిపిన సైనిక చర్య
* [[హైదరాబాదీ రూపీ]] - హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రత్యేక కరెన్సీ, ఇది భారతీయ రూపాయికి భిన్నంగా ఉంటుంది
 
 
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/988485" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ