వాడుకరి చర్చ:Mpradeep: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 107: పంక్తి 107:
::::2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----<span style="text-shadow:grey 0.118em 0.118em 0.118em; class=texhtml">'''[[వాడుకరి:Kvr.lohith |కె.వెంకటరమణ]]''' <sup>([[ User talk:kvr.lohith |చర్చ]])</sup></span> 23:50, 28 డిసెంబర్ 2013 (UTC)
::::2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----<span style="text-shadow:grey 0.118em 0.118em 0.118em; class=texhtml">'''[[వాడుకరి:Kvr.lohith |కె.వెంకటరమణ]]''' <sup>([[ User talk:kvr.lohith |చర్చ]])</sup></span> 23:50, 28 డిసెంబర్ 2013 (UTC)
:::::పురస్కార విజేతగా నిలిచినంధుకు హార్ధిక శుభాకాంక్షలు!! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 08:48, 30 డిసెంబర్ 2013 (UTC)
:::::పురస్కార విజేతగా నిలిచినంధుకు హార్ధిక శుభాకాంక్షలు!! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 08:48, 30 డిసెంబర్ 2013 (UTC)
అందరికీ నా ధన్యవాదాలు. __[[User:Mpradeep|ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 17:36, 30 డిసెంబర్ 2013 (UTC)

17:36, 30 డిసెంబరు 2013 నాటి కూర్పు

మాకినేని ప్రదీపు ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు.

నిసార్ గారి నిర్వాహకత్వం గురించి

ప్రదీప్ గారూ! అహ్మద్ నిసార్ గారి నిర్వాహకత్వం గురించి ఓటింగ్ ప్రక్రియ చేపట్టి చాలా రోజులైతుంది. కొంచెం తీరిక చేసుకొని, ఆ ఓటింగ్ ను పరిశీలించమని ప్రార్థన. రవిచంద్ర(చర్చ) 08:49, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకుల వాండలిజం

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.

ఆ వ్యాసాలను తొలగించడానికి అసలు కారణం అందులో, ఎటువంటి విజ్ఞానపరమైన సమాచారం లేకపోవడం. పైగా అది ఒక వ్యక్తికి సంభందించిన వ్యాసం, ఆ వ్యక్తి తెలుగు వికీపీడియాకు సంభందించినంత వరకూ ఎటువంటి ప్రాముఖ్యం లేనివారని తెవికీ సమూహం భావిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాసాల ప్రాముఖ్యాన్ని ఎలా నిర్ధారించాలో చర్చ జరుగుతుంది. అందులో మీరు కూడా పాల్గొనండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:38, 28 డిసెంబర్ 2008 (UTC)

Account

Hi, this is me again. I don't understand why my account here has been created. Normally, with SUL, I should have an account reserved, but not activated until I start making contributions, no ? But I didn't contribute here. Maybe is there a bug in your bot, making it too much wellcoming :-). Also, for foreigners, it might be worth adding a link to this page, telling where/who to contact in english. --Mathieu Perrin 14:12, 15 డిసెంబర్ 2008 (UTC)

The new user creation log shows both normally created users and automatically created users (users created with SUL). I have fixed this by making my BOT to put English welcome messages for automatically created users. You are one of the many victims who received welcome messages in telugu :). See, {{స్వాగతం/en}}__మాకినేని ప్రదీపు (+/-మా) 15:11, 15 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిశలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెలివికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)-- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)

సంతకం బాటు

వ్యాఖ్యానం అనటం కూడా సమానార్ధాన్ని ఇస్తుంది కానీ వ్యాఖ్య అనటం అర్ధానికి మరింత చేరువగా ఉంటుంది వ్యాఖ్యానం - commentary/annotation (Wikt:annotation), వ్యాఖ్య - comment --వైజాసత్య 13:54, 29 డిసెంబర్ 2008 (UTC)

అలాగే మారుస్తా. ఇలా సంతకాలు చేయని వారి బదులుగా, సంతకాలు చేయడానికి ఒక బాటును తయారు చేద్దానని అనుకున్నాను. కానీ ఆ పని నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది! __మాకినేని ప్రదీపు (+/-మా) 14:19, 29 డిసెంబర్ 2008 (UTC)
చాలా మంచి ఆలోచన. ఇంగ్లీషు వికీలోని ఈ సభ్యుని సహాయం అడగవచ్చనుకుంటా en:User:SineBot --వైజాసత్య 15:49, 29 డిసెంబర్ 2008 (UTC)
అక్కడ ఆ బాటును చూసిన తరువాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇంకొన్ని రోజులు నా అంతట నేనే ప్రయత్నించి, కుదరకపోతే ఆ తరువాత, అక్కడి సహాయాన్ని తీసుకుంటాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:15, 29 డిసెంబర్ 2008 (UTC)

SUL request

I asked for usurpation previously here from another bureaucrat. But he didn't replied. I want to usurp the local name "joseph", who has 0 edits. Please let me know, (joseph) --88.227.202.22 18:27, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:19, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks. --Joseph 17:16, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

File deletion

Hi, I added a new picture to హరిప్రసాద్ చౌరాసియా. Unfortunately I can't find a place to request deletion of the non-free file ఫైలు:Hariprad chourasia ms.JPG. Can you help me? Thank you. I'm on the English Wikipedia at User:Hekerui Hekerui 19:17, 4 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:20, 5 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you! Hekerui 21:03, 6 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఓసారి పరికించండి

ప్రదీపుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:15, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Request on Commons

Hi,

I left you a message on your Commons talk page. Regards, Bibi Saint-Pol 11:01, 28 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేజీలు, వాటికి పాత వ్యాసాల నుంచి లింకులూ

ప్రదీప్ గారూ, బాగున్నారా? ఒక ఆలోచన

  • కొత్తగా ఒక పేజీ - ఉదాహరణకు చార్మినారు - తయారు చేసామనుకుందాం.
  • గతంలో వచ్చిన కొన్ని వ్యాసాల్లో ఈ పేరును ఉదహరించి ఉండొచ్చు గదా. ఉదాహరణకు హైదరాబాదు అనే వ్యాసంలో చార్మినారు గురించి రాసే ఉంటాం.
  • కానీ అప్పటికి చార్మినారు వ్యాసం లేనందువల్ల లింకు తగిలించలేదు.
  • ఇప్పుడు చార్మినారు వ్యాసం వచ్చింది కాబట్టి, ఆ హైదరాబాదు వ్యాసానికి పోయి చార్మినారు అనే మాట మొదట ఎక్కడొచ్చిందో వెతికి ఒక లింకు పడేస్తే పనైపోతుంది. అలా ఎన్ని వ్యాసాల్లో ఆ పేరు ఉంటే అన్ని వ్యాసాల్లోనూ పెట్టాలి.
  • ఈ పని చేసేందుకు బాటు రాయొచ్చా? రాస్తారా? లేక ఇప్పటికే ఉందా?

__చదువరి (చర్చరచనలు) 20:25, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను బాగున్నాను. ఇలాంటి బాటు తయారుచేయడానికి ఈ వారాంతంలో ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:09, 30 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటి పనుల కోసం బాటును నడపడం అంత మంచిది కాదేమో. గోల్కొండ వ్యాసానికి లింకులను ఏ ఏ పేజీలలో పెట్టాలో చూడటానికి బాటును నడిపితే User:Mpradeep/sandboxలో ఉన్న లింకులన్నీ వచ్చాయి. వాటిలో గోల్కొండ కోటతో అసలు సంబంధం లేని వ్యాసాలు కూడా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:36, 8 ఆగష్టు 2009 (UTC)
ఈ బాటును పూర్తి స్థాయిలో యాంత్రికంగా నడపలేమనుకుంటా. కాకపోతే పర్యవేక్షణతో నడపవచ్చు. అలా గొల్కొండ ఎదురైన సందర్భాలను బాటు ఒక్కొక్కటే ఎత్తి చూపిస్తుంటే బాటు చాలకుడు అక్కడ లింకివ్వాలో లేదో (y/n) పద్ధతిన తన అమోదాన్ని తెలియజేస్తూ ఉంటే బాటు ఆయా మార్పులు చెయ్యగలదు --వైజాసత్య 02:30, 9 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ మరీ ఇబ్బంది కాకపోతే అలా చెయ్యవచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:29, 11 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ పద్దతిలో నడపడానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. అందులో మొదటిది సమయం అయితే, రెండోది బాటును నడిపేటప్పుడు చాలకుడులింకును ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోవడానికి, ఏ పేజీలో మార్పు చేస్తున్నామో బాటు చాలకుడికి చూపించాలి. కానీ నేను ప్రస్తుతం బాటును నడుపుతున్న కమాండులైనులో తెలుగును చూపించదు, అందుకు బాటు తెలుగు అక్షరాలను RTSలో చూపించే విధంగా తయారు చేయాలి. రెండో ఇబ్బందిని అధిగమించేసి, ప్రస్తుతానికి ఒక బాటును తయారుచేసాను. మొదటి ఇబ్బందిని అధిగమించడానికి ఇంకా కృషి చేస్తున్నాను :) తయారు చేసిన బాటును "గోల్కొండ" వ్యాసంపై నడిపాను. [[ఆగష్టు 16న బాటు చేసిన మార్పులు అన్నీ గోల్కొండ వ్యాసానికి లింకులు చేర్చడానికే చేసిన మార్పులు. ప్రస్తుతానికి బాటు ఏ ఏ పేజీలపై నడిపించాలని అనుకుంటున్నారో ఆ పేజీల పేర్లను ఇక్కడ చేర్చండి. నాకు వీలయినప్పుడు బాటును నడిపి ఆ వ్యాసాలకు పాత వ్యాసాల నుండి లింకులను చేర్పిస్తాను. ఇలా లింకులను చేర్చడానికి బాటును, నిర్వాహణా పరంగా మరింత సులువుగా వుండేటట్లు తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:26, 16 ఆగష్టు 2009 (UTC)
ప్రవీణ్, బ్రహ్మాండం. చక్కగా ఉంది. మీ కృషికి నా అభినందనలు అందుకోండి. తార్కికంగా చూస్తే కొత్త వ్యాసమొకటి తయారు కాగానే, దానికి లింకులు ఉండే అవకాశమున్న ప్రతి పేజీలోనూ ఈ బాటును నడపాలి. ఇప్పుడు కొత్తగా పాఠశాల అనే పేజీ తయారైందనుకుందాం.. దీనికి లింకులు దాదాపు ప్రతి ఊరి పేజీలోనూ ఉండే అవకాశముంది. ఈ పేజీలన్నింటిలోను ఈ బాటు నడపాలి. నిజానికి అది ఎంతో శ్రమ, సమయంతో కూడుకున్న వ్యవహారం. మన జోక్యం లేకుండా బాటును నడిపేలా చేసే అవకాశం ఉందేమో పరిశీలించండి. ఈలోగా నేను బాటు నడపవలసిన వ్యాసాల జాబితాను మీరు చెప్పిన పేజీలో చేరుస్తాను. సెలవులో ఉండి కూడా ఈ పని చేసినందుకు మరోసారి అభినందనలు. మీకు సమాధానం రాయడం ఆలస్యమైంది, సారీ! __చదువరి (చర్చరచనలు) 17:22, 19 ఆగష్టు 2009 (UTC)

Deletion of images

Hi, please delete ఫైలు:MBMK01.jpg and ఫైలు:Rajnikanth cu.jpg? The first on is on Commons as ఫైలు:Bmk.JPG and I found a free replacement for the second. Thank you! Hekerui 19:24, 15 సెప్టెంబర్ 2009 (UTC)

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:13, 16 సెప్టెంబర్ 2009 (UTC)

అర్జున ధన్యవాదాలు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:40, 7 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మీరు మళ్లీ క్రియాశీలమయ్యారని మీ ఇటీవల చేసిన మార్పులు చూసి సంతోషిస్తున్నాను.తెలుగు వికీకి మీ కృషి చాలా అవసరము. ధన్యవాదాలు--అర్జున 04:14, 22 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

missing bureaucrat noticeboard on this wiki

Hi. You are listed as a bureaucrat on this wiki, but so is at least one other person. To contact a bureaucrat, in order to usurp accounts and similar, users have to send duplicate messages, rather than post at a single place. Please create a bureaucrat noticeboard of some sort and list it at meta:Index of pages where renaming can be requested. If it already exists, please list it there! Thank you. --Joy-temporary 11:50, 5 ఆగష్టు 2011 (UTC)

అధికారి హోదా

వికీపీడియా:అధికార_హోదా_కొరకు_విజ్ఞప్తి/అర్జున చూచి సహాయం చేయండి. --అర్జున 13:46, 27 డిసెంబర్ 2011 (UTC)

విజ్ఞప్తి

ప్రదీప్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:16, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

ప్రదీప్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.

Hi, sorry for writing in English. I'm writing to ask you, as a bureaucrat of this wiki, to translate and review the notification that will be sent to all users, also on this wiki, who will be forced to change their user name on May 27 and will probably need your help with renames. You may also want to help with the pages m:Rename practices and m:Global rename policy. Thank you, Nemo 17:16, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

File copyright problem with దస్త్రం:VP Singh.jpg

Thank you for uploading దస్త్రం:VP Singh.jpg. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 12:53, 21 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Mpradeep

ప్రదీప్ గారూ, మిమ్మల్ని తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రదానం చేసే కొమరపు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదిస్తున్నాను. మీరు దయచేసి వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Mpradeep లో సమ్మతిని తెలియజేయండి.----కె.వెంకటరమణ (చర్చ) 15:59, 9 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

అభినందనలు

ప్రదీపు గారూ,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:11, 28 డిసెంబర్ 2013 (UTC)

వాడుకరి:Mpradeep గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:32, 28 డిసెంబర్ 2013 (UTC)
ప్రదీప్ గారూ, కొ.ల.రా.వి.పురాస్కానికి మీరు ఎంపికైన శుభ సందర్భంలో నా మనఃపూర్వక శుభాభినందనలు స్వీకరించండి. తెవేకీ ప్రస్థాన వేగాన్ని అందరమూ కలసి పెంచుదాం. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:50, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:50, 28 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార విజేతగా నిలిచినంధుకు హార్ధిక శుభాకాంక్షలు!! - శశి (చర్చ) 08:48, 30 డిసెంబర్ 2013 (UTC)

అందరికీ నా ధన్యవాదాలు. __ప్రదీపు (+/-మా) 17:36, 30 డిసెంబర్ 2013 (UTC)