చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37: పంక్తి 37:


[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

13:31, 31 డిసెంబరు 2013 నాటి కూర్పు

చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గా ప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి శారద ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు వీరిని ప్రోత్సహించారు.

చిత్ర సమాహారం

బయటి లింకులు