"వైఖానసం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
309 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:బ్రాహ్మణ శాఖలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Priests performing Yagnya as part of Kumbhaabhishekam at Gunjanarasimhaswamy Temple, T. Narasipur.jpg|thumb|right|250px|[[Vaikhanasa]] Brahmin priests performing Yagna according to Vedic rites on the occasion of the [[Kumbhabhishekham]] of Gunjanarsimhaswamy Temple at [[T.Narsipura]], [[Karnataka]]]]
[[శ్రీవైష్ణవం]], [[శైవం]], [[మధ్వాచార్యుడు|మాధ్వం]] లాగానే '''వైఖానసం''' కూడా [[హిందూమతము|హిందూ సాంప్రదాయా]]ల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు [[విష్ణువు]]ని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ [[యజుర్వేదం|యజుర్వేద]] తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే [[బ్రాహ్మణులు]]. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన [[విఖనస ఋషి]] నుండి వస్తుంది. ఈ మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వర]] భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే [[తిరుమల]] [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన [[వైఖానస ఆగమం]].<ref>[http://www.vaikhanasa.com/vaikhanasam.html వైఖానసం జాలగూడు]</ref>
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/991350" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ