సోనూ సూద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:
{{commons category}}
{{commons category}}
*{{IMDb name|1399243}}
*{{IMDb name|1399243}}
*[http://www.indianexpress.com/news/sonu-sood-to-take-legal-action-against-car-company/1215401/ కార్ల తయారీ సంస్థపై చట్టపరమైన చర్య తీసుకోనున్న సోనూ సూద్]
*[http://www.deccanchronicle.com/140103/entertainment-bollywood/article/why-shahrukh-khan-jealous-sonu-sood సోనూ సూద్ అంటే నాకు ఈర్ష్య - [[షారుక్ ఖాన్]] వ్యాఖ్య]
*[http://movies.dosthana.com/sonu-sood-biography సోనూ సూద్ జీవిత వివరాలు]
*[http://www.glamsham.com/celebrity/sonu-sood సోనూ సూద్ ఛాయా చిత్రాలు]


{{నంది పురస్కారాలు}}
{{నంది పురస్కారాలు}}

10:23, 5 జనవరి 2014 నాటి కూర్పు

సోనూ సూద్
జననం
సోనూ సూద్

1972/1973 (age 50–51)[1]
పంజాబ్, భారతదేశం
ఇతర పేర్లుసోనూ,
హాండ్సం విలన్,
రొమాంటిక్ విలన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ఇప్పటివరకు
జీవిత భాగస్వామిసోనాలి

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు.పలు సినిమాలు మరియు నాటకాలలో నటించాడు. తెలుగు తో బాటు తమిళ, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. తెలుగు లో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

నటించిన చిత్రాలు

తెలుగు

  1. జులాయి (2012)
  2. తీన్ మార్ (2011)
  3. కందిరీగ (2011)
  4. దూకుడు (2011)
  5. శక్తి (2011)
  6. అరుంధతి (2009)
  7. ఏక్ నిరంజన్ (2009)
  8. నేనే ముఖ్యమంత్రినైతే (2009)
  9. మిస్టర్ మేధావి (2008)
  10. అశోక్ (సినిమా) (2006)
  11. అతడు (2005)
  12. సూపర్ (సినిమా) (2005)

హిందీ

  1. జోధా అక్బర్ (2009)

మూలాలు

  1. Sonu Sood turns producer with Lucky Unlucky - The Hindu

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=సోనూ_సూద్&oldid=992634" నుండి వెలికితీశారు