ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1962 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
'''ఆంధ్ర క్రియా మణిదీపిక''' లేదా '''ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక''' తెలుగు భాషలో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా [[క్రియ]]లు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు 1962లో ముద్రించింది. దీనికి సంపాదకులు [[విశ్వనాథ సత్యనారాయణ]].
 
==ప్రణాలిక==
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రణాలిక ఆధారంగా వాడుకలోనున్న తెలుగు భాషలో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/994706" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ