53,322
దిద్దుబాట్లు
Arjunaraoc (చర్చ | రచనలు) చి (ఆంగ్లం నుండి ప్రవేశిక విస్తరణ) |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ బాబు]], కృతి సానన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన<ref>{{cite web|title=Devi Sri Prasad Music for Mahesh Babu|url=http://www.teluguone.com/tmdb/news/Devi-Sri-Prasad-Music-for-Mahesh-Babu-en-8977c1.html|publisher=Telugu One|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.<ref>{{cite web|title=Mahesh Babu-Sukumar's New Film Launched|url=http://www.zustcinema.com/2012/02/mahesh-babu-sukumars-new-film-launched.html|publisher=zust cinema|accessdate=17 March 2012}}</ref>
ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది.
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం]]
==మూలాలు==
|