"వాడుకరి చర్చ:Navamoini" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అనువాదాలు
(అభినందనలు)
(అనువాదాలు)
పవన్, గత కొన్ని రోజులుగా మీరు వికీలో వ్రాస్తున్న వ్యాసాలు చూస్తున్నాను. తెవికీలో కొత్తవారు ఇంత ఉత్సాహంగా వ్రాయటం ఆనందాన్నిస్తోంది. మీకు నచ్చిన అంశాల్లో వ్యాసాలు వ్రాస్తూండండి. ఈ విషయంలో మీకు ఏ సహాయం కావలసినా గూగుల్ గుంపును కానీ నన్ను కానీ నిర్మొహమాటంగా అడగండి
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 10:25, 5 మే 2007 (UTC)
 
== అనువాదాలు ==
 
అనువాదాలను ఒక పట్టుపడుతున్నందుకు కృతజ్ఞతలు. తప్పలు దొర్లుతాయని జంకవద్దు. మన తప్పులను ఎవరోఒకరు దిద్దుతారు. తెవికీకి మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 22:20, 10 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/99672" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ