నాగారం మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
04:29, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

నాగారం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. పస్తాల
  2. పస్నూర్
  3. లక్ష్మాపుర్
  4. మామిడిపల్లి
  5. ఈటూర్
  6. ఫణిగిరి
  7. చెన్నాపురం
  8. నగరం
  9. వర్ధమానుకోట
  10. దేవరనేనికొత్తపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు