అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
15:33, 9 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

అమీన్‌పూర్ మండలం,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం[1].

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. వాడక్‌పల్లి
  2. సుల్తాన్‌పూర్
  3. కిష్టారెడ్డిపేట్
  4. ఐలాపూర్
  5. అమీన్‌పూర్
  6. పటేల్‌గూడ

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు