మన్దీప్ సింగ్

వికీపీడియా నుండి
13:51, 18 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మన్దీప్ సింగ్(జననం 1995 జనవరి 25) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ జట్టులో ఫార్వార్డ్ ఆటగాడు.