వరుణ్ కుమార్

వికీపీడియా నుండి
05:06, 23 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

వరుణ్ కుమార్(జననం 1995 జులై 25) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ, పంజాబ్ వారియర్స్ జట్టులలో ఢిఫెండర్ గా ఆడుతాడు.[1]

కెరీర్

కుమార్ పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. తన చిన్నతనంనుండే హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌసి లో నివాసముండేవాడు, అక్కడే పాఠశాలలో చదువుకునే రోజుల్లో హాకీ పట్ల మక్కువ చూపేవాడు. మొట్ట మొదటిసారి 2012 లో జాతీయ హాకీ జూనియర్ కప్లో పాల్గొన్నాడు. టోర్నమెంట్ ముగిసిన వెంటనే గాయం వల్ల అస్వస్థతకు గురైన కుమార్ రెండు సంవత్సరాల పాటు కుమార్ హాకీకి దూరంగా ఉండవలసివచ్చింది, తిరిగి 2014 జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కుమార్ పాల్గొన్నాడు.[2]

మూలాలు

  1. "SANTA SINGH,VARUN KUMAR PLAN TO SPICE UP CONTESTS IN WORLD CUP". Bangalore Mirror. 20 November 2016. Retrieved 10 December 2016.
  2. "'Versatile' team picked for Junior Hockey World Cup". Asian Age. 19 November 2016. Retrieved 10 December 2016.

బయటి లంకెలు