Jump to content

ప్రదీప్ రంగనాథన్

వికీపీడియా నుండి
ప్రదీప్ రంగనాథన్
జననం
ప్రదీప్ రంగనాథన్

1993 జూలై 25
వృత్తి
  • దర్శకుడు
  • నటుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
YouTube information
Channel
Total views92.8 మిలియన్లు
(మే 2024)

ప్రదీప్ రంగనాథన్ భారతదేశానికి చెందిన దర్శకుడు, నటుడు, యూట్యూబర్, నిర్మాత.[1] ఆయన 2019లో కోమాలి సినిమాతో సినిమాతో దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2022లో లవ్ టుడే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు.[2][3][4][5]

సినీ జీవితం

[మార్చు]

ప్రదీప్ రంగనాథన్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నాడు. ఆయన 2015లో వాట్సాప్ కాదల్ లఘు సినిమా తీయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి నటన, ఎడిటింగ్, దర్శకత్వం శాఖలు నిర్వహించాడు.[6] ప్రదీప్ రంగనాథన్ లఘు చిత్రాలను చూసిన తర్వాత నటుడు జయం రవి, వెల్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోమాలి సినిమాతో తనకు దర్శకుడిగా అవకాశాన్ని ఇచ్చారు.[7][8][9][10]

దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నటుడు నిర్మాత పాత్ర గమనికలు మూ
2019 కోమాలి అవును అవును అవును లేదు జోసెఫ్ (అతిథి పాత్ర) ఉత్తమ నూతన దర్శకుడిగా సైమా అవార్డులు గెలుచుకున్నారు [11][12]
2022 లవ్ టుడే ఉత్తమన్ ప్రదీప్ గెలుచుకుంది— ఉత్తమ తొలి నటుడిగా సైమా అవార్డు ; ఉత్తమ తొలి నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – దక్షిణాది [13][14][15][16]
2025 లవ్‌యాపా లేదు కథ లేదు హిందీ సినిమా; లవ్ టుడే రీమేక్ [17]
డ్రాగన్ కథ రాఘవన్ "డ్రాగన్" ధనపాల్ [18][19]
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టిబిఎ చిత్రీకరణ [20][21]

గీత రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాట సంగీత దర్శకుడు భాష సహ-గీత రచయిత
2019 కోమాలి "పైసా నోటు" హిప్ హాప్ తమీజా తమిళం హిప్ హాప్ తమీజా, గానకవి, మోబిన్
"హాయ్ సోన్నా పోతుమ్"
2022 లవ్ టుడే "సాచితలే" యువన్ శంకర్ రాజా
"ఎనై విట్టు"
"పచా ఎలై"
"మామకుట్టి"
"బుజ్జికన్న" తెలుగు శశి కుమార్ ముత్తులూరి

మూలాలు

[మార్చు]
  1. "Director Pradeep Ranganathan to Play Lead in His Next Directorial Love Today". News18. Archived from the original on 31 October 2022. Retrieved 29 August 2022.
  2. "Pradeep Ranganathan's film gets Vijay's film title". The Times of India. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. "Love Today is not a revengeful romance; it's a sweet dedication to my ex-girlfriend: Pradeep Ranganathan". The Times of India. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  4. "Director Pradeep Ranganathan: Dedicating Next Film To The Girl Who Left Me". Outlook. Archived from the original on 4 July 2022. Retrieved 29 August 2022.
  5. "Love Today is a very close-to-heart film: Pradeep Ranganathan". Cinema Express. Archived from the original on 19 November 2022. Retrieved 29 August 2022.
  6. "Tamil short film 'Whatsapp Kadhal' depicts a new trend in love". The Times of India. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  7. "'Comali' director Pradeep Ranganathan to make his acting debut". The New Indian Express. Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  8. "I've narrated a story to Vijay, confirms Love Today director Pradeep Ranganathan". The Indian Express (in ఇంగ్లీష్). 8 November 2022. Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  9. "Joke on Rajini sir wasn't morally wrong to me: 'Comali' director Pradeep intv". The News Minute (in ఇంగ్లీష్). 14 August 2019. Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  10. "Rajinikanth fans outrage as Comali trailer mocks Tamil superstar". Hindustan Times (in ఇంగ్లీష్). 4 August 2019. Archived from the original on 14 October 2023. Retrieved 26 December 2022.
  11. "'Soorari Pottru', 'Yajamana' Win Big At SIIMA Awards 2021". Outlook. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  12. S, Srivatsan (5 August 2019). "Controversial Rajinikanth scene will be removed: 'Comali' director Pradeep Ranganathan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  13. Eenadu (11 December 2022). "నేనే హీరోనంటే... చాల్లే పొమ్మన్నారు." Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  14. "SIIMA 2023: Pradeep Ranganathan wins the award for Best Debut Actor, Aditi Shankar takes home Best Debut Actress honor". The Times of India. 17 September 2023. Archived from the original on 9 January 2024. Retrieved 17 September 2023.
  15. "68th Filmfare Awards South 2023: Ram Charan, JR NTR Bag Best Actors. Kantara, Ponniyin Selvan -1 Win Big". Times Now. 12 July 2024.
  16. "Pradeep Ranganathan on Love Today success: 'Are the things I am hearing and seeing real?'". The Indian Express (in ఇంగ్లీష్). 9 November 2022. Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.
  17. "Love Today remake: As Loveyapa gears up for release, here's what made Pradeep Ranganathan film a must-watch". OTTPlay.
  18. "డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా". Mana Telangana. 18 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  19. "మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో.. లవ్‌టుడే హీరో ప్రదీప్‌ రంగనాథన్.. డ్రాగన్ ట్రైలర్ రిలీజ్". V6 Velugu. 10 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025. {{cite news}}: |first1= missing |last1= (help)CS1 maint: numeric names: authors list (link)
  20. "It's official! Vignesh Shivan to direct 'Love Today' star Pradeep Ranganathan". The Times of India. 19 September 2023. ISSN 0971-8257. Archived from the original on 21 September 2023. Retrieved 19 September 2023.
  21. "சரியான நேரத்துல என்னை காப்பாத்திட்டீங்க: 'லவ் டுடே' பிரதீப்புடன் கை கோர்த்த விக்னேஷ் சிவன்.!" [Save me at the right time: Vignesh Sivan joins hands with Pradeep in 'Love Today'! (machine translation)]. Samayam Tamil (in తమిళం). Archived from the original on 6 October 2023. Retrieved 19 September 2023.

బయటి లింకులు

[మార్చు]