ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలోని ఆఖరి ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ఎక్కడి వాళ్లు అక్కడే జరుపుకుంటుంటారు. పట్టణాలలోను, నగరాలలోను ఎవరికి కావాల్సిన కూరగాయలను, ఆకుకూరలను అవకాశమున్నంతవరకు వారి ఇంటి నందే పండించుకోవడం నేటి ధోరణి. పొలాల్లో పండించే ఆహారోత్పత్తి పరిమాణంతో పోల్చితే ఇంటిపంటల ఆహోరోత్పత్తి పరిమాణం కొంచెమే అయినా విష రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరల కోసం పేద, మధ్య, ఉన్నత వర్గాలకు చెందిన అందరూ వీలైనంతగా ఇంటిపంటలు పండిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 23-08-2014 - (..ఇప్పటి ట్రెండ్! ఇంటిపంట - ఈ నెల 24న "అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం" సందర్భంగా..)