ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఫోటో దినోత్సవం ను ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న జరుపుకుంటారు. ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం డాగర్టైప్ యొక్క ఆవిష్కరణ నుండి ఉద్భవించింది, 1837 లో నిసిఫోరీ నిప్సి, లూయిస్ డగుర్రె ల ద్వారా ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అభివృద్ధిచెందింది. జనవరి 9, 1839 న, ఫ్రెంచ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ డగారోటైప్ ప్రక్రియను ప్రకటించింది. కొన్ని నెలల తరువాత, ఆగస్టు 19, 1839 న ఫ్రెంచ్ ప్రభుత్వం దీని పేటెంట్లను కొనుగోలు చేసి ఈ ఆవిష్కరణను "ప్రపంచానికి ఉచిత" బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది.