ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం
తేదీ(లు)సెప్టెంబరు 8
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా
స్థాపితం1996
వ్యవస్థాపకుడుప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య

ప్రపంచ శారీరక చికిత్స (ఫిజియోథెరపీ) దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించబడుతుంది.[1] ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం 1996లో ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.[2][3][4]

చరిత్ర[మార్చు]

మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరుగదన్న ఉద్ధేశ్యంతో ఫిజియో‍థెరపీని ప్రోత్సహించడంకోసం 1951, సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8న ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవంగా వైద్యులు నిర్వహిస్తున్నారు.[5][6]

కార్యక్రమాలు[మార్చు]

దేశవ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో సోమవారం రోజున ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, మిగతా అన్ని రోజుల్లో ఐఈఆర్‌టీ (ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్)లు విద్యాబోధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-28. Retrieved 2019-09-08.
  2. "World PT Day 15 resources booklet". World Confederation for Physical Therapy. Retrieved 8 September 2019.
  3. http://www.ptproductsonline.com/2014/08/celebrate-world-physical-therapy-day-september-8/
  4. "Sahyog Physiotherapy Youtube". Sahyog Physio celebrates the world physiotherapy day 2019. Retrieved 8 September 2019.
  5. ఆంధ్రజ్యోతి, మెదక్ (8 September 2019). "శారీరక సమస్యలకు దివ్యౌషధం ఫిజియోథెరపీ". www.andhrajyothy.com. Archived from the original on 8 సెప్టెంబరు 2019. Retrieved 8 September 2019.
  6. ఆంధ్రజ్యోతి, కర్నూలు (8 September 2019). "మందు లేకుండా నివారణ". www.andhrajyothy.com. Archived from the original on 9 సెప్టెంబరు 2019. Retrieved 9 September 2019.