Jump to content

ప్రఫుల్ పన్షేరియా

వికీపీడియా నుండి
ప్రఫుల్ ఛగన్‌భాయ్ పన్షేరియా
ప్రఫుల్ పన్షేరియా


పదవీ కాలం
2025 అక్టోబర్ 17  ప్రస్తుతం

పదవీ కాలం
2022 డిసెంబర్  2025 అక్టోబర్ 16

పదవీ కాలం
2022  ప్రస్తుతం
ముందు వి.డి. జలవాదియా
నియోజకవర్గం కామ్రేజ్
పదవీ కాలం
2012  2017
ముందు భారతీబెన్ రాథోడ్
తరువాత వి.డి. జలవాదియా

వ్యక్తిగత వివరాలు

జననం (1971-06-01) 1971 జూన్ 1 (వయసు: 55)
షెధవదర్, మోటా లిలియా, అమ్రేలి , గుజరాత్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రఫుల్ ఛగన్‌భాయ్ పన్షేరియా (జననం 1 జూన్ 1971) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు కామ్రేజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2022 డిసెంబర్ 8 నుండి 2025 అక్టోబర్ 16 వరకు శాసనసభ & పార్లమెంటరీ వ్యవహారాల, ప్రాథమిక, మాధ్యమిక & వయోజన విద్య, ఉన్నత & సాంకేతిక విద్య శాఖ సహాయ మంత్రిగా పని చేసి 2025 అక్టోబర్ 17 నుండి ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Gujarat portfolio allocation: CM Bhupendra Patel keeps GAD, Harsh Sanghavi Home and Kanubhai Desai Finance - Details" (in ఇంగ్లీష్). Mint. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  2. "New Gujarat cabinet: Harsh Sanghavi becomes Deputy CM, Rivaba Jadeja gets education | Check list" (in ఇంగ్లీష్). India TV News. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  3. "గుజరాత్‌: ముఖ్యమంత్రి మినహా మంత్రులందరూ రాజీనామా, అసలేం జరిగింది?". BBC News తెలుగు. 16 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.