Jump to content

ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143

వికీపీడియా నుండి
ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143
దర్శకత్వంశ్రీనాథ్ పులకురం
కథశ్రీనాథ్ పులకురం
నిర్మాతభువన్ రెడ్డి కొవ్వూరి
తారాగణం
  • ప్రణవ్ సింగంపల్లి
  • షాజ్ఞ శ్రీ వేణున్
  • రామ్ పటాస్
  • తేజ గౌడ్
ఛాయాగ్రహణంనిఖిల్ సురేంద్రన్
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంకార్తీక్ రోడ్రిగ్జ్, కమ్రాన్
నిర్మాణ
సంస్థ
బ్లాక్ ఆంట్ పిక్చర్స్
విడుదల తేదీ
2024 జూన్ 21 (2024-06-21)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రభుత్వ జూనియర్ కళాశాల 2024లో తెలుగులో విడుదలైన సినిమా. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించాడు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేసి,[1] సినిమాను జూన్ 21న విడుదల చేశారు.[2]

వాసు (ప్రణవ్ ప్రీతమ్) పుంగనూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంటాడు. అదే కాలేజీలో కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) చదువుతూ ఉంటుంది. వాసు, కుమారి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఉన్న‌ట్టుండి వాసుతో మాట్లాడటం ఆపేస్తుంది కుమారి. వాసు ఎంత ప్రయత్నించినా కుమారి అతడితో మాట్లాడాడు. వాసుకు కుమారి ఎందుకు దూరంగా ఉండాలనుకుంది ? ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? ఈ క్రమంలో వీళ్లిద్దరు ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]
  • ప్రణవ్ సింగంపల్లి
  • షాజ్ఞ శ్రీ వేణున్
  • రామ్ పటాస్
  • తేజ గౌడ్
  • బాంబే పద్మ
  • శ్రీమునిచంద్ర
  • మండపేట మల్లిక

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
  • నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం
  • సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్[6]
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
  • సినిమాటోగ్రఫీ: నిఖిల్ సురేంద్రన్
  • పాటలు: శ్రీ సాయి కిరణ్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (14 June 2024). "యదార్థ సంఘటనల‌ ఆధారంగా.. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′". the original నుండి 21 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2024.
  2. Sakshi (3 June 2024). "కాలేజీ ప్రేమకథతో 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'.. రిలీజ్ డేట్ ఫిక్స్". the original నుండి 21 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2024.
  3. 10TV Telugu (21 June 2024). "'ప్రభుత్వ జూనియర్ కళాశాల' రివ్యూ.. 90s కిడ్స్‌కి తొలిప్రేమ గుర్తుకొస్తుంది." the original నుండి 22 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "'Prabhutva Junior Kalasala—Punganur-500143' review: Charming college love story that connects deeply with youth" (in ఇంగ్లీష్). 21 June 2024. the original నుండి 22 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2024.
  5. Sakshi (13 August 2022). "యదార్థ సంఘటన ఆధారంగా 'ప్రభుత్వ జూనియర్‌ కళాశాల'". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2024.
  6. 10TV Telugu (31 December 2023). "'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కోసం మంగ్లీ పాడిన పాట.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ చేతుల మీదుగా." the original నుండి 21 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)