ప్రభ్‌సిమ్రాన్ సింగ్
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2000 ఆగస్టు 10 పాటియాలా, పంజాబ్, భారతదేశం[1] | ||||||||||||||||||||||||||||
| ఎత్తు | 5 అడుగుల 6 అంగుళాలు[2] | ||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | ||||||||||||||||||||||||||||
| పాత్ర | వికెట్-కీపర్ | ||||||||||||||||||||||||||||
| బంధువులు | అన్మోల్ప్రీత్ సింగ్ (బంధువు)[3] | ||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||
| 2018/19– | పంజాబ్ | ||||||||||||||||||||||||||||
| 2019– | పంజాబ్ కింగ్స్ | ||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||||
మూలం: [1] | |||||||||||||||||||||||||||||
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (జననం 10 ఆగస్టు 2000) భారతీయ క్రికెటర్.[4][5] ఆయన దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.[6][7]
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 2023 ఐపీఎల్‌లో (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి సెంచరీ నమోదు చేశాడు[8]
కెరీర్
[మార్చు]ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 2018 డిసెంబర్ 7న 2018 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఎమర్జింగ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఎమర్జింగ్ టీమ్ తరపున లిస్ట్ ఏలో అరంగేట్రం చేశాడు.[9] 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో కింగ్స్ XI పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.[10][11] ఆయన 2019 ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున ట్వంటీ20 లో అరంగేట్రం చేశాడు.[12]
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 2020 ఐపీఎల్ వేలంలో 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే ముందు కింగ్స్ XI పంజాబ్ అతన్ని మళ్ళీ కొనుగోలు చేసింది.[13] ఫిబ్రవరి 2022లో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని మళ్ళీ కొనుగోలు చేసింది.[14] ఆయన ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు.[15][16]
ఐపీఎల్ 2024 వేలానికి ముందు అతన్ని పంజాబ్ కింగ్స్ నిలుపుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Match scorecard". CricketArchive. Retrieved 28 March 2019.
- ↑ Raj, Pratyush (18 February 2021). "Punjab wicketkeeper-batsman Prabhsimran Singh starts doing justice with his talent". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 November 2021.
- ↑ Kumar, P. k Ajith (22 March 2019). "New stars set to shine on IPL nights". The Hindu. Retrieved 28 March 2019 – via www.thehindu.com.
- ↑ "Prabhsimran Singh, 17-year old wicket-keeper batsman from Patiala, bags 4.8 crore in IPL auction". Hindustan Times. 19 December 2018. Retrieved 13 January 2019.
- ↑ "Punjab teen Prabhsimran Singh bought for Rs 4.8 crore in IPL auction". The Tribune. 18 December 2018. Archived from the original on 15 ఏప్రిల్ 2019. Retrieved 13 January 2019.
- ↑ "Simran Singh". ESPNcricinfo. Retrieved 18 December 2018.
- ↑ "U-19 World Cup: National handball captain's son Anmolpreet Singh finds his footing in cricket". The Indian Express (in ఇంగ్లీష్). 2016-02-10. Retrieved 2024-08-23.
- ↑ Namasthe Telangana (13 May 2023). "ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తొలి శతకం.. ఆరో చిన్న వయస్కుడిగా గుర్తింపు". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
- ↑ "Group A, Asian Cricket Council Emerging Teams Cup at Colombo, Dec 7 2018". ESPNcricinfo. Retrieved 18 December 2018.
- ↑ "IPL 2019 auction: The list of sold and unsold players". ESPNcricinfo. 18 December 2018. Retrieved 18 December 2018.
- ↑ "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
- ↑ "Group C, Syed Mushtaq Ali Trophy at Indore, Feb 21 2019". ESPNcricinfo. Retrieved 21 February 2019.
- ↑ "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPNcricinfo. Retrieved 20 December 2019.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
- ↑ "Elite, Group F, Delhi, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPNcricinfo. Retrieved 17 February 2022.
- ↑ "Ranji Trophy: Bihar's Sakibul Gani enters record books after hitting triple ton on debut". ESPNcricinfo. Retrieved 18 February 2022.